మహేశ్ మేనరిజం, డైలాగ్ డెలివరీ సరికొత్తగా చూపిస్తూ ఉంటారు. డైరెక్టర్
త్రివిక్రమ్.వీళ్లిద్దరు కలిసి ఇప్పటికే రెండు సినిమా లు చేశారు. ముచ్చటగా
మూడోసారి మళ్ళీ వీరి నుంచి వస్తున్న హ్యాట్రిక్ సినిమా ‘గుంటూరు కారం’. పూజా
హెగ్దే, శ్రీలీల కథానాయికలు. 2024 సంక్రాంతికి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల
ముందుకు తీసురావాలన్నది దర్శక నిర్మాతల ఆలోచన. అయితే అప్పటికి సినిమా పూర్త
వుతుందా, లేదా? అనేది అనుమానంగా మారింది. . అయితే ‘గుంటూరు కారం’ టీమ్ ఇవేం
పట్టించుకోవడం లేదు. ఈ చిత్రాన్ని చక చకా పూర్తి చేసే పనిలో నిగ్నమయ్యారు.
ఈనెల 25 నుంచి హైదరాబాద్లో కొత్త షెడ్యూల్ కు శ్రీకారం చుట్టబోతున్నారు.
ఇందుకోసం హైదరాబాద్ శివార్లలో ప్రత్యేకంగా ఓ సెట్ తీర్చిదిద్దారు. ఈ సెట్లోనే
కుటుంబ నేపథ్యంలో సన్నివేశాల్ని రూపొందిస్తారు. ఈ షెడ్యూల్లో మహేశ్, పూజా,
శ్రీలీలతో సహా ప్రధాన తారాగణం పాల్గొననుంది. ఈ చిత్రానికి సంగీతం: ఎస్ ఎస్
తమన్.