నిఖిల్ కథానాయకుడిగా రూపొందిన చిత్రం “స్పై” గ్యారీ దఈ చిత్రానికి దర్శకత్వం
వహించారు. ఈనెల 29న ఈ సినిమా విడుదల అవుతోంది. ఈ చిత్రంలో రానా అతిథి పాత్రలో
కనిపించనున్నాడు. ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. రానా
పాత్రేమిటి? ఆయన ఎంత సేపు కనిపిస్తారు? అనే విషయాలు మాత్రం రహస్యంగా ఉంచింది.
అయితే ఈ చిత్రంలో రానా ఎంట్రీ కీలకం అని, ఆయన స్క్రీన్ ప్రజెన్స్ ఈ చిత్రానికి
ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని, దర్శక నిర్మాతలు చెబుతున్నారు. ఆర్యన్
రాజేశ్, ఐశ్వర్య మీనన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇప్పటికే టీజర్ తో పాటు
కొన్ని పాటలు బయటకు వచ్చాయి. త్వరలోనే ట్రైలర్ నీ విడుదల చేస్తామని
చెప్పుకొచ్చారు.