మాలాంటి కథానాయికలు నిర్మాతగా మారినప్పుడు ఎందుకు వింతగా చూస్తారు అదే పని
షారుఖ్ ఖాన్, అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్,లాంటి కథానాయకులు చేస్తే మామూలుగా
చూస్తున్నారు. ఇలాంటి వ్యత్యాసం ఎందుకో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు’ కంగనా
రనౌత్. మణికర్ణిక ఫిల్మ్స్ పతాకంపై ‘టీకూ వెడ్స్ షేరూ’ అనే చిత్రానికి ఆమె
తొలిసారి నిర్మా తగా మారిన సంగతి తెలిసిందే. జూన్ 23న ప్రైమ్ వీడియోలో
విడుదలవుతోంది. ఈ రొమాంటిక్ కామెడీకి సాయికబీర్ దర్శకత్వం వహిస్తున్నారు.
‘మణికర్ణిక: ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ’తో కంగన దర్శకురాలిగానూ మారింది. ‘మన స్టార్
హీరోలు ఒకవైపు నటిస్తూనే నిర్మాతలుగా ద్విపాత్రాభినయం చేస్తుంటారు. అదే పని
హీరోయిన్లు చేస్తుంటే అంతా విచిత్రంగా ఎందుకు చూస్తుంటారు. నాతో పని చేసే
దర్శకులు ఎప్పుడూ సినిమా నిర్మాణంలో భాగ స్వామి అవ్వమని చెబుతుంటారు. నా
అభిప్రాయాలను వాళ్లు చాలా బాగా అర్థం చేసుకుంటారు. అందుకే ఈ కొత్త పాత్రని
ఎంచుకున్నా అంటూ చెప్పుకొచ్చింది కంగనా.