అమరావతి : ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో జగనన్న సురక్ష, గడపగడపకూ మన
ప్రభుత్వంపై సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం సమీక్ష నిర్వహించారు.
మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ప్రాంతీయ సమన్వయకర్తలు, ఇతర
ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు.