ప్రభాస్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘సలార్’. అదిపురుష్ తర్వాత
ప్రభాస్ నటిస్తున్న చిత్రమిది. కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకుడు కావడంతో
ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా లో శృతిహాసన్ కథానాయికగా
నటిస్తుంది, ఇదిలా ఉంటే చెన్నైకి చెందిన శ్రియారెడ్డి కీలక పాత్రలో
నటిస్తుంది. ఇంతకు
ముందు పొగరు అనే
సినిమాలో శ్రియారెడ్డి
ప్రతినాయికగా నటించింది.
కేజీఎఫ్ కంటే సలార్ సినిమా ఇంకా ఎక్కువని శ్రియారెడ్డి ఓ ఇంటర్యూలో
పేర్కొంది.ఇప్పటి వరకు ఇలాంటి యాక్షన్ సినిమా చూడలేదని చెప్పింది. సలార్ కోసం
ఓ ప్రపంచాన్ని సృష్టించారు. ప్రభాస్ తెరపై కనిపించగానే అభిమానులు కేరింతలు
కొడతారు అంటూ శ్రియారెడ్డి చెప్పుకొచ్చింది. ప్రస్తుత షెడ్యూల్ ప్రకారం. సలార్
సెప్టెంబర్ 28న విడుదలకానుంది. వందరోజుల ముందు నుంచి కౌంట్ డౌన్ పేరుతో రోజూ
ఒక పోస్టర్ విడుదల చేసేందుకు చిత్ర బృందం చేస్తుంది.
ఇకపోతే శ్రియారెడ్డి పవన్ కల్యాణ్ నటిస్తున్న ‘ఓజీ’లో కూడా నటిస్తోంది. సుజిత్
ఈ చిత్రానికి దర్శకుడు. ఈ సినిమా యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో రూపొందుతోంది.
‘ఓజీ’లో తను ఎలా భాగమయ్యిందో చెప్పుకొచ్చింది ‘ఓజీ’ సినిమా స్క్రిప్ట్ నన్ను
థ్రిల్ చేసింది. నిజానికి సలార్ సినిమా పూర్తయ్యే వరకు ఏసినిమా
చేయకూడదనుకున్నా. పవన్ కల్యాణ్ సార్ నటిస్తున్న “ఓజీ లో అద్భుతమైన పాత్ర ఉందని
సినిమాటోగ్రాఫర్ రవి కే చంద్రన్ నాకు చెప్పారు. దర్శకుడు సంజిత్ కథ చెప్పారు.
కేవలం ఐదు నిమిషాల నరేషన్ లోనే ఓజీలో నటించేందుకు అంగీకరించాను అంటూ
చెప్పుకొచ్చింది.