అమరావతి : ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేడు విజయవాడ లో పర్యటించనున్నారు.
సాయంత్రం 6 గంటలకు విజయవాడలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్
కుమార్ మిశ్రా నివాసానికి వెళతారు, ఆ తర్వాత అక్కడి నుంచి ఎ కన్వెన్షన్
సెంటర్కు చేరుకుని జస్టిస్ మిశ్రా గౌరవార్ధం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన
విందు కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.
రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించిన జస్టిస్ ప్రశాంత్
కుమార్ మిశ్రా ఇటీవల సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. ఈ
నేపధ్యంలో ఆయన గౌరవార్ధం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన విందు సమావేశంలో
పాల్గొంటారు.