శివ కార్తికేయన్ కథానాయకుడిగా మడోన్ అశ్విన్ దర్శ కత్వంలో రూపొందుతున్న చిత్రం
‘మహావీరుడు’. ప్రముఖ దర్శకుడు శంకర్ కుమార్తె అదితి శంకర్ ఈ చిత్రంలో
కథానాయికగా నటిస్తోంది. ‘బంగారు పేట…అంటూ సాగే పాటని ఇటీవలే విడుదల చేశారు.
భరత్ శంకర్ తో కలిసి అదితి శంకర్ ఆలపించిన ఈ పాటని రెహమాన్ రచించారు. ప్రముఖ
నిర్మాణ సంస్థ ఏషియన్ సినిమాస్ రెండు తెలుగు రాష్ట్రాల్లో జులై 14న ప్రేక్షకుల
ముందుకు తీసుకొస్తోంది. ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ ప్రధాన ఆకర్షణగా
నిలుస్తాయి అని చిత్ర యూనిట్ అంటుంది. శివ కార్తికేయన్, అదితి మధ్య కెమిస్ట్రీ
అందంగా ఉంటుందని ఫ్యామిలీ ఆడియన్స్ ను అలరించే అంశాలన్ని సినిమాలో ఉంటాయని
సినీ వర్గాలు తెలిపాయి. యోగిబాబు, సునీల్, మిస్కిన్, సరిత తదితరులు ఈ చిత్రంలో
నటిస్తున్నారు.