‘ప్రేమమ్’, ‘సవ్యసాచి’ చిత్రాల తర్వాత హీరో నాగచైతన్య, దర్శకుడు చందూ మొండేటి
కాంబినేషన్లో మరో సినిమా రూపొందనుందనే వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమాలోనే కీర్తి సురేష్ కథానాయికగా నటించనున్నట్లు సమాచారం. ఇది ఒక ఫీల్
ఫుల్ లవ్ స్టోరీ అని తెలుస్తోంది. ఈ లవ్ స్టోరీలో నాగచైతన్య బోటు డ్రైవర్
పాత్రలో నటించనున్నారని సమాచారం. జీఏ2 పిక్చర్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుందని
ప్రచారం జరుగుతోంది. కాగా హీరోయిన్ పాత్ర కోసం కీర్తీ సురేష్, అనుపమా
పరమేశ్వరన్ తదితర పేర్లను చందు మొండేటి పరిశీలిస్తున్నారట. కీర్తి సురేష్ ను
ఫైనలైజ్ చేశారని, రూమర్లు వస్తున్నాయి.మరి నాగచైతన్య, కీర్తి సురేష్ జోడీ
కుదురుతుందా? లేదా అనేది వేచి చూడాల్సిందే.