విజయవాడ : మాజీ రాష్ట్రపతి వి.వి. గిరి, మాజీ పార్లమెంట్ సభ్యులు సంజయ్ గాంధీ
వర్ధంతి సందర్భంగా శుక్రవారం ఆంధ్రరత్న భవన్ లో ఏ.పి.సి.సి. ఆధ్వర్యంలో
ఫోటోలకు పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. విజయవాడ నగర అధ్యక్షులు
నరహరశెట్టి నరసింహారావు వారి ఫోటోలకు పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.
భారత దేశానికీ వారు చేసిన సేవలను కొనియాడుతూ వారి చేసిన సలహాలు సూచనలను
ప్రభుత్వాలు అమలు చేసున్నాయని వారు చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమములో
నరసింహారావుతో పాటు లీగల్ సెల్ చైర్మన్ వి. గురునాథం, మీసాల రాజేశ్వరరావు,
ఎన్.ఎస్.యూ.ఐ. వేముల శ్రీనివాస్, అన్సారీ, సేవాదళ్ నాయకులు ఏం.డి. గౌస్,
ఇమ్రాన్, షేక్ నాగూర్, కుసుమంచి లక్ష్మి గణేష్, పి. సాంబశివరావు, డి.ఎన్.ఆర్.
తదితరులు పాల్గోన్నారు.