ఏపీఎన్జీవో సంఘం అధ్యక్షుడు బండి శ్రీనివాస్
అమరావతి : ఏపీలో గ్రామవార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం నేతలు సమావేశం అయ్యారు. ఈ
సమావేశంలో ఏపీఎన్జీవో, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు. సచివాలయ
ఉద్యోగుల సమస్యలు, పరిష్కారంపై చర్చించారు. గ్రామవార్డు సచివాలయ సిబ్బందిపై
రాజకీయ ఒత్తిళ్లు వస్తున్నాయని ఏపీఎన్జీవో ఆరోపించింది. సిబ్బంది సమస్యలను
ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి వెంటనే
సర్వీస్ రూల్స్ రూపొందించాలని బండి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. శానిటరీ
సెక్రటరీల పనివేళలు వెంటనే సవరించాలని, ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలను
చెల్లించాలని జానీ పాషా అన్నారు. సచివాలయ సిబ్బందికి ప్రభుత్వం అండగా
ఉంటుందని, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చంద్రశేఖర్రెడ్డి
హామీ ఇచ్చారు.