తెలుగులో ఒకప్పుడు అగ్ర కథానాయికల్లో ఒకరిగా చెలామణి అయింది రకుల్ ప్రీత్
సింగ్ .ప్రస్తుతానికి ఈ భామ బాలీవుడ్ సినిమాలపై ఎక్కువగా దృష్టి పెట్టింది.
‘కొండపాలం’ తర్వాత తెలుగు సినిమాలకు దూరంగా ఉన్న ఈ అమ్మడు మళ్లీ తెలుగు
సినిమాల్లో నటించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. తాజా సమాచారం ప్రకారం
బాలకృష్ణ కథా నాయకుడిగా నటిస్తున్న 109 వ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ ను
కథానాయికగా ఎంపిక చేసే అవకాశం ఉందని తెలిసింది. బాబీ దర్శకత్వంలో సితార
ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని తెరకెక్కించనుంది. త్వరలో రెగ్యులర్
షూటింగ్ ను మొదలుపెట్టబోతున్నారు. ఈ సినిమాలో ఇద్దరు నాయికలకు చోటుందని
సమాచారం. రకుల్ ప్రీత్ సింగ్ పాటు సంయుక్తమీనన్ ను కథానాయికలుగా ఖరారు
చేయబోతున్నారని సమచారం. ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ ఇండియన్-2, ఆయలాన్
చిత్రాల్లో నటిస్తున్నది