అమరావతి : సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన మోహన్ రెడ్డి ని
బంగ్లాదేశ్ డిప్యూటీ హైకమిషనర్ (చెన్నై, సౌత్ ఇండియా) షెల్లి సలేహిన్
కలిశారు. ఏపీలో వ్యవసాయం, విద్య, వైద్యం, మౌలిక సదుపాయాల కల్పన, టెక్నాలజీ
వంటి కీలక అంశాలపై ముఖ్యమంత్రితో చర్చించారు. షెల్లి సలేహిన్ను సత్కరించి,
జ్ఞాపిక బహుకరించిన సీఎం వైఎస్ జగన్. ఈ సమావేశంలో సీఎం స్పెషల్ సీఎస్
డాక్టర్ పూనం మాలకొండయ్య, బంగ్లాదేశ్ డిప్యూటీ హైకమిషనర్ కార్యాలయ
అధికారులు పాల్గొన్నారు