విజయవాడ : స్థానిక 53వ డివిజన్ లో ప్రజా సమస్యలు తెలుసుకొని పరిష్కరించేందుకు
క్షేత్ర స్థాయిలో బుధవారం మాజీ మంత్రి పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు
వెలంపల్లి శ్రీనివాసరావు విసృతంగా పర్యటించారు.
ఈ సందర్భంగా వెలంపల్లి మాట్లాడుతూ డివిజన్ అభివృద్ది కట్టుబడి ఉన్నామన్నారు.
డివిజన్ లో జరుగుతున్న అభివృద్ది పనులు సకాలంలో పూర్తి చేయాలని అధికారులకు
ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక డివిజన్ కార్పొరేటర్ మహదేవ్ అప్పాజీ,51,54
డివిజన్ ల కార్పొరేటర్లు మరుపిళ్ళ రాజేష్,అర్షద్, గురుమహంత్ మహేష్, పిళ్ళా
రవి, కొనకళ్ళ విద్యాధరరావు,చాన్ బాషా, బచ్చు ప్రసాద్, కంచి బాబు అన్వర్, సుంకర
శివ ప్రసాద్, సమీర్ తదితర డివిజన్ నాయకులూ కార్యకర్తలు సచివాలయం కన్వీనర్లు
గృహ సారథులు సచివాలయం సిబ్బంది నగర పాలక సంస్థ అధికారులు పాల్గొన్నారు.