టాలీవుడ్ ను కుదిపేస్తున్న డ్రగ్స్ కేసులో తన పేరు బయటకు రావడంపై నటి
అషురెడ్డి మరోసారి స్పందించారు. ఇన్ స్ట్రాగ్రామ్ లో ఓ వీడియోను ఆమె పోస్ట్
చేశారు. అందులో ఆమె మాట్లాడుతూ ‘కొన్ని టీవీ ఛానళ్లు అత్యుత్సాహంతో నా ఫోన్
నంబర్ ను కూడా టెలికాస్ట్ చేయడంతో నాకు విపరీతంగా ఫోన్ కాల్స్ వస్తున్నాయి. ఆ
నంబర్ ను ఉపయోగించలేకపోతున్నాను. నా వ్యక్తిత్వాన్ని కించపరిచేలా వార్తలు
ప్రసారం చేసిన మీడియా సంస్థలపై పరువునష్టం దావా వేస్తానని ఆమె హెచ్చరించారు.
కేపీ చౌదరితో నేను గంటల తరబడి ఫోన్లో మాట్లాడానని మీడియాలో వస్తున్నది నిజం
కాదని అని రుజువు చేసే ఆధారాలు నా దగ్గర ఉన్నాయి అన్నారు. డ్రగ్స్ వ్యవహారంతో
సంబంధం లేకపోయినా పదే పదే నా పేరును ఇందులోకి లాగుతున్నారు. అందుకే ఈ వీడియో
ద్వారా మరోసారి వివరణ ఇస్తున్నానని తెలిపారు.