మామా అల్లుళ్లు పవన్ కల్యాణ్, సాయిధరమ్ తేజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న
చిత్రం ‘బ్రో’. సముద్రఖని దర్శకుడు. కేతికశర్మ, ప్రియా ప్రకాష్ వారియర్
కథానాయికలుగా నటిస్తున్నారు. జూలై 28న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ
చిత్రంలోని పోస్టర్ ని విడుదల చేశారు చిత్ర బృందం. ఇద్దరూ ఊరమాస్ లుక్ లో
కనిపించి ఆకట్టుకున్నారు. తమిళ చిత్రం ‘వినోదాయ సిత్తం’కు ఇది రీమేక్.
పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి తమన్ సంగీతాన్ని
అందిస్తున్నారు. బ్రహ్మానందం, తనికెళ్ల భరణి కీలకపాత్రలు పోషిస్తున్నారు.