చంద్రుడిపై సోడియంను చంద్రయాన్ 2 గుర్తించింది. సోడియం నిల్వలను మ్యాప్
చేసినట్లు ఇస్రో తెలిపింది. గతంలో చంద్రయాన్ 1 సైతం ఈ విషయాన్ని గుర్తించగా
ఇప్పటి ప్రయోగంలో చంద్రుడిపై సోడియం ఉన్నట్లు నిర్దరణ అయ్యింది.