విజయవాడ పశ్చిమ : బక్రీద్ సందర్భంగా జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జ్
నగర అధ్యక్షులు, రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ ప్రత్యేక
ప్రార్థనలలో పాల్గొన్నారు. ముస్లిం సోదర సోదరీమణులకు బక్రీద్ శుభాకాంక్షలు
జనసేన పార్టీ తరపున తెలిపారు. గుప్తా సెంటర్ మదీనా మసీద్ ఈద్గా మైదానంలో
ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనలో ఏలూరి. సాయి శరత్ ,తమ్మిన. లీలా కరుణాకర్,
గన్ను .శంకర్, హనుమాన్, సయ్యద్, దారా. రాము,పైలా. పవన్, బొట్ట. సాయి కుమార్,
సుఖాసి .భాను చలమలశెట్టి. శ్రీను, కలసి ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు.
అనంతరం ముస్లిం సోదరులకు పండగ శుభాకాంక్షలు తెలిపారు.
చిట్టినగర్ మోతి మసీద్ లో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనలో షేక్ అమీర్ భాష,
బొమ్మూ రాంబాబు, వేవిన నాగరాజు, ఏందాసిన జగదీష్, కరీముల్లా, ప్రశాంత్, మర్జీ,
సాంబ, రాజు, రోహిత్, నాని కలసి ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. అనంతరం
ముస్లిం సోదరులకు పండగ శుభాకాంక్షలు తెలిపారు.