జమ్ము: ప్రఖ్యాత అమర్నాథ్ యాత్రకు స్పాట్ రిజిస్ట్రేషన్లు గురువారం
ప్రారంభమయ్యాయి. జులై 2 నుంచి ప్రారంభమయ్యే యాత్ర చేపట్టేందుకు పెద్దఎత్తున
సాధువులు సహా 1500 మందికి పైగా యాత్రికులు జమ్ముకు చేరుకున్నారు. ఈ క్రమంలో
నగరంలోని షాలిమార్ ప్రాంతంలో అధికారులు స్పాట్ రిజిస్ట్రేషన్ కేంద్రాన్ని
ఏర్పాటు చేశారు. అలాగే సాధువుల కోసం ప్రత్యేకంగా పురానీ మండీ ప్రాంతంలోని
రామాలయం ఆవరణలో మరో కేంద్రాన్ని ఆరంభించారు.