కరీనా కపూర్, టబు, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం “ది క్రూ”.
దర్శకుడు రాజేశ్ కృష్ణన్ ఈ మల్టీస్తారర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
బాలాజీ టెలీఫిల్స్, అనిల్ కపూర్ ఫిల్మ్స్ కమ్యూనికేషన్ నేట్ వర్క్ పతాకాలపై,
ఏక్తా కపూర్, రియా కపూర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది
మార్చి 2న ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు చిత్రవర్గాలు ప్రకటించాయి. ఇప్పటికే
ముంబయి, అబుదాబీలో కొంతమేరకు చిత్రీకరణ చేశారు. సంతోషంగా సాగిపోతున్న
ముగ్గురు మహిళా ఉద్యోగుల జీవితాల్లో ఒక అనుకోని సంఘటన. పెద్ద చిక్కులకు కారణం
అవుతుంది. వాటి నుంచి బయట పడటానికి తప్పుల మీద తప్పులు చేస్తుంటారు. చివరికి
వాళ్లు కష్టాల నుంచి బయటపడ్డారా! లేదా? అన్నదే కథ. దిల్జిత్ దొసాంజ్ ఇందులో ఓ
ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు.