news descriptionవిజయవాడ : ప్రభుత్వం హిందువుల స్థలాలు ఆక్రమించుకుంటుందని ఏపీ
బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజు ఆరోపించారు. ఆయన మీడియాతో మాట్లాడారు.
‘‘మతమార్పిడులు చేయడానికి స్థలాలు లీజ్‌కి ఇస్తున్నారు. హిందుత్వ వ్యతిరేక
ధోరణిని వ్యతిరేకిస్తున్నాం. అవధూత ట్రస్ట్ స్థలంలో బ్రిటీష్ వారి కాలంలో
నేచురల్ వైద్యం జరిగింది. ప్రస్తుతం దేవాదాయ శాఖ ఆధీనంలో అవధూత ట్రస్ట్ స్థలం
ఉంది. దీన్ని లీజుకు ఇచ్చే ఆలోచనలో దేవాదాయ శాఖ ఉంది. ఏపీలో ఆయుర్వేద కళాశాల
లేదు. యునాని ఊసే లేదు. కేంద్రం సిద్ధ ఆస్పత్రిని తిరుపతిలో ఆయుర్వేద
ఆస్పత్రిని విశాఖలో 100 బెడ్ల ఆస్పత్రి గన్నవరంలో ఏర్పాటుకు నిర్ణయం
తీసుకుంది. ఈ స్థలాలను లీజుకు ఇవ్వడాన్ని బీజేపీ వ్యతిరేకిస్తోంది. ప్రభుత్వమే
ఇక్కడ నేచర్ క్యూర్ ఆస్పత్రిని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నాం.’’ అని
సోము వీర్రాజు తెలిపారు.