రామ్ బోయపాటి శ్రీను
కలయికలో ఓ పాన్ ఇండియా
చిత్రం తెరకెక్కుతోంది. శ్రీనివాసచిట్టూరి నిర్మాత. శ్రీలీల కథానాయిక ఈ
సినిమాకి ‘స్కంద’ అనే టైటిల్ ఖరారుచేశారు.
ఎటాకర్..అనేది ఉపశీర్షిక.
ఈ చిత్ర టైటిల్ గ్లింప్స్ ను విడుదల చేశారు. “మీరు దిగితే ఊడేదుండదు.. నేను
దిగితే మిగిలేదుండదు” అంటూ ఆ గ్లింప్స్ లో రామ్ శత్రువుల్ని ఊచకోత కోస్తూ
ఆసక్తికరంగా కనిపించారు. ఈ ప్రచార
చిత్రాన్ని తీర్చిదిద్దిన తీరునుబట్టి సినిమాలో యాక్షన్ ఓ స్థాయిలో
ఉండనున్నట్లు తెలుస్తోంది.’మాస్ యాక్షన్ కథతో తెరకెక్కుతున్న చిత్రమిది రామ్
శక్తిమంతమైన మాస్ పాత్రలో కనిపించనున్నారు. నిర్మాణాంతర పనులు ముగింపు దశలో
ఉన్నాయి” అని చిత్ర వర్గాలు.
తెలిపాయి. ఈ సినిమా సెప్టెంబరు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ చిత్రానికి సంగీతం: తమన్.