పాయల్ రాజ్ పుత్ ప్రధాన పాత్రలో అజయ్ భూపతి తెరకెక్కిస్తోన్న చిత్రం
‘మంగళవారం’. ఈ చిత్ర టీజర్ విడుదల చేశారు. పచ్చటి తోటలు వాటి మధ్యలో ఊరు
అందులో ఓ అమ్మవారి గుడి భయంతో చూస్తున్న గ్రామ ప్రజలు ఇలా ఆద్యంతం ఆసక్తికరంగా
సాగింది టీజర్, ఆఖర్లో పాయల్ గొంగళి కప్పుకొని మంటల మధ్య నిల్చొని బిగ్గరగా
ఆరుస్తూ ఆవేదన వ్యక్తం చేయడం ఆసక్తి రేకెత్తించింది. దర్శకుడు అజయ్ భూపతి
మాట్లాడుతూ ఇదొక భిన్నమైన యాక్షన్ థ్రిల్లర్. పూర్తిగా గ్రామీణ నేపథ్యంలో
సాగుతుంది. ఇందులో మొత్తం 30 పాత్రలు ఉన్నాయి. ప్రతి పాత్రకు ప్రాముఖ్యత
ఉంటుంది. నేపథ్య సంగీతం చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది అన్నారు.
చిత్రీకరణ పనులు ముగింపు దశలో ఉన్నాయి. త్వరలో విడుదల తేదీ ప్రకటిస్తాం
అన్నారు చిత్ర నిర్మాతలు. ఈ సినిమాకి సంగీతం: అజనీష్ లోక్ నాథ్,