విజయవాడ పశ్చిమ : స్థానిక భవానిపురం లో గల ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్
పార్టీ కార్యాలయం నందు జిల్లా ఎస్సీ సెల్ అధ్వర్యంలో మాజీ ఉప ప్రధాని బాబు
జగజ్జీవన్ రామ్ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి మాజీ
మంత్రి, పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు వెలంపల్లి శ్రీనివాసరావు ముఖ్య
అతిథిగా పాల్గొని జగజ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా వెలంపల్లి మాట్లాడుతూ జగజ్జీవన్ రామ్ ఆశయాలు నెరవేరుస్తున్న
వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని అన్నారు.మహనీయుల ఆశయాలకి అనుగుణంగా నడిచే
ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అని అన్నారు.ప్రతి పేదవాడికి తోడుగా వుండే
ప్రభుత్వం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అని అన్నారు.పేదలకు ప్రభుత్వం అండగా
ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి,నగర పార్టీ
అధ్యక్షులు బొప్పన భవకుమార్,ఎస్సీ సెల్ అధ్యక్షులు పోలిమెట్ల శరత్,విశ్వ
బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ తోలేటి శ్రీకాంత్,కార్పొరేటర్లు శిరంసెట్టీ
పూర్ణ,యలకల చలపతిరావు,ఇర్ఫాన్,కోటిరెడ్డి, అంజనేయ రెడ్డి,మైలవరపు
దుర్గారావు,గోదావరి బాబు,కొండపల్లి బుజ్జి,కొనకళ్ళ విద్యాధర రావు,బుదాల
శ్రీను,తాండ్ర ఇంద్ర, కామళ్ళ జోజి,సంఘిత్ బాబు,యర్రజోన్న విజయలక్ష్మి,గౌడపేరు
సుదీర్,జార్జి,తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.