విజయవాడ : ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారుపై రాజ్‌భవన్‌లో గవర్నర్
అబ్దుల్ నజీర్‌కు టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. జగన్ అండగా రాష్ట్రంలో
ఎస్సీ, ఎస్టీలపై జరుగుతున్న దాడులను నివారించే చర్యలు తీసుకోవాలని గవర్నర్‌కు
కోరినట్లు టీడీపీ పేర్కొంది. వైసీపీ ఎన్ఆర్ఐ ఇన్ఛార్జ్ పంచ్ ప్రభాకర్ ఎస్సీ,
ఎస్టీలను కించపరిచే విధంగా చేసిన వ్యాఖ్యలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లిన
డోలా బాలవీరాంజనేయ స్వామి నక్కా ఆనంద్ బాబు, వర్ల రామయ్య, తంగిరాల సౌమ్య
వెల్లడించారు. వైసీపీ ప్రభుత్వంలో ఎస్సీ-ఎస్టీల ప్రాణాలకు రక్షణ లేకుండా
పోయిందని వివిధ ఘటనలకు సంబంధించిన నివేదికను నేతలు అందించారు.