బాసర : బాసర ఆర్జీయూకేటీకి ఎంపికైన విద్యార్థులకు శుక్రవారం నుంచి ఆదివారం
వరకు కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు విద్యాలయ డైరెక్టర్ సతీష్‌కుమార్
తెలిపారు. గురువారం విద్యాలయంలో ఆయన మాట్లాడుతూ బాసర ఆర్జీయూకేటీలోని 1404
సీట్లకు శుక్రవారం 500 మంది విద్యార్థులకు కౌన్సెలింగ్ నిర్వహించి
ధ్రువపత్రాలు పరిశీలిస్తామన్నారు.