విజయవాడ : ప్రజల గుండెల్లో చిరస్థాయిగా గుర్తున్నా మహోన్నత నేత స్వర్గీయ సీఎం
వైయస్ రాజశేఖర్ రెడ్డి అని వాసిరెడ్డి పద్మ కొనియాడారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి
జయంతి సందర్భంగా శనివారం విజయవాడ పోలీస్ కంట్రోల్ రూమ్ వద్ద నున్న వైయస్సార్
విగ్రహాని కి వాసిరెడ్డి పద్మ నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ
మొట్ట మొదటి సారిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మహిళకు హోం మంత్రి గా అవకాశం ఇచ్చిన
ఘనత వైస్ రాజశేఖర్ రెడ్డి కి చెందుతుందన్నారు. మహిళల పట్ల సమాన అవకాశాలను ఆ
పరంపరను కొనసాగిస్తూ ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి దళిత మహిళలకు హోం మంత్రిగా
అవకాశం ఇవ్వడం జరిగిందన్నారు. తండ్రికి తగ్గ తనయుడుగా జగన్ కు ప్రజల నుంచి
మంచి ఆదరణ పొందుతున్నారని అన్నారు. మహిళల కంట కన్నీరు చూసిన ప్రభుత్వాల నుంచి,
మహిళల కంట కన్నీరు తుడిచిన ప్రభుత్వాలను అందిస్తున్న ఘనత వైయస్సార్
కుటుంబానికి చెందుతుందన్నారు.