విజయవాడ : స్థానిక పశ్చిమ నియోజకవర్గంలోని 43,44 వ డివిజన్ లలో సోమవారం నాడు
జగనన్న సురక్ష కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పశ్చిమ
నియోజకవర్గ శాసన సభ్యులు వెలంపల్లి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొని
అర్హులకు సంబంధిత ధృవీకరణ పత్రాలను అందించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ రాయాన
భాగ్యలక్ష్మి, స్థానిక కార్పొరేటర్లు బాపతి కోటిరెడ్డి, మైలవరపు దుర్గారావు
రత్నకుమారి డివిజన్ నాయకులు కార్యకర్తలు, సచివాలయం కన్వీనర్లు గృహ సారథులు నగర
పాలక సంస్థ, రెవిన్యూ అధికారులు, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు