విజయవాడ : ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల ప్రమోషన్లలో రిజర్వేషన్లను రద్దు చేసే
ప్రభుత్వ చర్యను వ్యతిరేకిస్తూ ఎస్సీ ఎస్టీల అధికారుల ఉద్యోగుల ఉపాధ్యాయుల మహా
ధర్నా స్థానిక గాంధీనగర్ ధర్నా చౌక్ లో జరిగింది. ఈ సందర్భంగా పలువురు
నాయకులు మాట్లాడుతూ19 93 నుండి ఎస్సీ .ఎస్టీ .గెజిటెడ్ ఆఫీసర్ అసోసియేషన్,
ఎస్సీ ఎస్టీ ఉద్యోగ సంఘాలు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని 2003 వరకు
అలుపెరగని పోరాటాలు చేశామని, చివరకు తెలుగుదేశం ప్రభుత్వంలో ముఖ్యమంత్రి
చంద్రబాబు నాయుడు ప్రమోషన్లలో రిజర్వేషన్ కల్పిస్తూ ఫిబ్రవరి 14 .2003 న జీవో
ఎంఎస్ నెంబర్ ఇవ్వడం జరిగిందని, ఆ తర్వాత అమెండ్మెంట్స్ జీవోలో జరిగాయని, గత
తెలుగుదేశం ప్రభుత్వంలో అధికారులు ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల విషయంలో ఇబ్బంది
పెట్టేది లేదన్నారు. ఎం.1 ఓ ఎస్ కమిటీని వారి రిపోర్టర్ రద్దు చేయాలని,
కాన్సిక్వెన్షియల్ సీనియారిటీ ఇవ్వాలని, టెక్/ ఇన్చార్జిలలో ఆర్ఓఆర్ ను అమలు
చేయాలని ,ప్రతి డిపార్ట్మెంట్లో ప్రమోషన్లలో రిజర్వేషన్లు కచ్చితంగా అమలు
చేయాలని,, ఐదు రిటైర్డ్ గెజిటెడ్ ఆఫీసర్స్ తో సెక్రటేరియట్లో లైజనింగ్ ఏర్పాటు
చేయాలని డిమాండ్ చేశారు. ఎస్సీ ఎస్టీ ప్రమోషన్లలో రిజర్వేషన్ల మరియు గౌరవ
న్యాయస్థానాలు కూడా అనేక కేసుల్లో ప్రమోషన్లలో రిజర్వేషన్లు అనుకూలంగానే
తీర్పులు ఇచ్చాయని అన్నారు ఎస్సీ ఎస్టీలకు వ్యతిరేకంగా రిపోర్టును తీసుకొని
ఎస్సీ, ఎస్టీల ప్రమోషన్లను రద్దు చేసే విధంగా ప్రభుత్వం మిడిల్ ఆఫీసర్స్ కమిటీ
రిపోర్ట్ తీసుకుని దాని ఆమోదించడం ఎస్సీ ఎస్టీ హక్కులను కాలరాయడమే అన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా శాఖలో రాష్ట్ర కం మెరిట్ పాటించకుండా ఎస్సీ ఎస్టీ
ఉద్యోగుల ను, కుల దురంహకారంతో వేధిస్తూ మరియు గవర్నమెంట్ రెవెన్యూ లైవ్
టాక్స్1 కోటి47 లక్షల రూపాయలు స్వాహా చేసినా, ఇంతవరకు సస్పెండ్ చేయకుండా
విధుల్లో కొనసాగిస్తున్నారని ఆరోపించారు. అడిషనల్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ను,
అసిస్టెంట్ సెక్రటరీని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ
కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ జేఏసీ నాయకులు బేతాళ సుదర్శనం, నూతలపాటి జగదీష్
,శ్రీను బాబు, పట్టపు శీనయ్య ,ప్రసాదరావు ,మోహన్ కుమార్ , ఎస్సీ ఎస్టి సంఘాల
జేఏసీ నాయకులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.