గుంటూరు : ప్రకాశం జిల్లా దర్శి వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో 7 గురు
మృతిచెందడపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం
చేశారు. పొదిలి కి చెందిన పెళ్లి బృందం బస్సు కాలువలోకి దూసుకువెళ్లిన
ప్రమాదంలో 7గురు ప్రాణాలు కోల్పోవడం తనను కలిచివేసిందని చంద్రబాబు నాయుడు
అన్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన 18 మందికి మెరుగైన చికిత్స అందించాలని చంద్రబాబు
నాయుడు కోరారు. వరుస ప్రమాదాలు తీవ్ర ఆవేదన కలిగిస్తున్నాయన్న చంద్రబాబు బాధిత
కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.