విజయవాడ : ప్రకాశం జిల్లా దర్శి పట్టణం సమీపంలో మంగళవారం తెల్లవారు జామున
జరిగిన బస్సు ప్రమాదంలో ఏడుగురు మృతి చెందడంతో పాటు పలువురు మృతి చెందడం పట్ల
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ తీవ్ర దిగ్భ్రాంతిని, ప్రగాఢ
సంతాపాన్ని వ్యక్తం చేశారు. మరికొందరు గాయపడ్డారు.
జిల్లా యంత్రాంగం తెలిపిన వివరాల ప్రకారం ప్రకాశం జిల్లా పొదిలి నుంచి
కాకినాడ వైపు వెళ్తున్న బస్సు ప్రకాశం జిల్లా దర్శి పట్టణం సమీపంలోని సాగర్
కాలువలోకి దూసుకెళ్లడంతో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు
ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టి క్షతగాత్రులను సమీపంలోని
ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం.
గవర్నర్ అబ్దుల్ నజీర్ మృతుల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని
తెలియజేశారు. గాయపడిన వ్యక్తులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.