లిచి ఫ్రూట్. ఈ లిచి పండు తింటే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. ఈ
పండ్లలో ఉండే డైటరీ ఫైబర్ విరేచనం సాఫీగా జరిగేలా చేస్తుంది. ఈ లిచి పండ్లలో
ఇంకా ఏమేమి వున్నాయో తెలుసుకుందాము.
పండ్లలో ఉండే డైటరీ ఫైబర్ విరేచనం సాఫీగా జరిగేలా చేస్తుంది. ఈ లిచి పండ్లలో
ఇంకా ఏమేమి వున్నాయో తెలుసుకుందాము.
* లిచి పండ్లను తీసుకోవడం వలన శరీర రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
*లిచి పండు తింటుంటే రక్తసరఫరా మెరుగై గుండె పనితీరు సక్రమంగా ఉంటుంది.
* లిచిలో ఉండే కాపర్, ఐరన్ శరీరంలోని ఎర్ర రక్తకణాల సంఖ్యను పెంచడంలో
సహాయపడుతాయి.
* లిచిలో వుండే విటమిన్ సి చర్మంపై ఫ్రీ ర్యాడికల్స్ ప్రభావాన్ని తగ్గించి
చర్మం యవ్వనంగా వుంచుతుంది.
*ఈ పండ్లలో మెగ్నిషియం, కాపర్, ఐరన్, మాంగనీస్ వంటి పోషకాలు ఎముకల బలానికి
దృఢత్వాన్నిస్తాయి.
* లిచి పండ్లలో ఫైబర్ కొవ్వును కరిగించే శక్తి ఉంది.