విజయవాడ : శ్రీ చైతన్య విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ బీ.ఎస్ రావు భౌతిక
కాయానికి శుక్రవారం నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను భారతీయ జనతా పార్టీ
రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి పరామర్శించారు. అనంతరం వారి
కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పి ప్రగాఢ సానుభూతి తెలిపారు.