అమరావతి : వ్యవసాయ, ఉద్యానవనశాఖలపై శుక్రవారం క్యాంపు కార్యాలయంలో సీఎం
వైయస్.జగన్ మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి వ్యవసాయ,
మార్కెటింగ్, సహకార, పుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి,
ఏపీ అగ్రిమిషన్ వైస్ చైర్మన్ ఎం వీ యస్ నాగిరెడ్డి, వ్యవసాయ శాఖ సలహాదారు
ఐ తిరుపాల్ రెడ్డి, సీఎస్ డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి, వ్యవసాయశాఖ స్పెషల్
సీఎస్ గోపాలకృష్ణ ద్వివేది, మార్కెటింగ్, పుడ్ ప్రాసెసింగ్ ముఖ్య
కార్యదర్శి చిరంజీవి చౌదరి, వ్యవసాయ శాఖ స్పెషల్ కమిషనర్ సి హరికిరణ్,
హార్టికల్చర్ కమిషనర్ ఎస్ ఎస్ శ్రీధర్, ఏపీ మార్క్‌ఫెడ్ ఎండీ రాహుల్
పాండే, ఏపీ విత్తనాభివృద్ధి సంస్ధ వీసీ అండ్ ఎండీ జి. శేఖర్‌బాబు, ఆర్ధికశాఖ
కార్యదర్శి కె వి వి సత్య నారాయణ, ఏపీడీడీసీఎఫ్ ఎండీ అహ్మద్ బాబు, ఇతర
ఉన్నతాధికారులు హాజరయ్యారు.