తిరుపతి : తిరుపతి జిల్లాలోని జాతీయ సంస్కత యూనివర్సిటీ లో మూడు రోజుల పాటు
జరుగుతున్న జాతీయ సంస్కృత సదస్సు ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా
పాల్గొనేందుకు శుక్రవారం రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న ఆంధ్రప్రదేశ్
రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ కి ఘన స్వాగతం లభించింది. జిల్లా కలెక్టర్
కే వెంకట రమణా రెడ్డి, ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి, తిరుపతి నగర పాలక సంస్థ
కమీషనర్ హరిత, కేంద్ర సాంస్కృతిక శాఖ సాహిత్య అకాడమీ కార్యదర్శి
శ్రీనివాసరావు గవర్నర్ కి ఘన స్వాగతం పలికారు. వీరితో పాటుగా లైజన్ ఆఫీసర్
భాస్కర్ నాయుడు, శ్రీకాళహస్తి ఆర్డీఓ రామారావు, ఏర్పోర్ట్ సి ఎస్ ఓ రాజశేఖర్,
తదితరులు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు.