నిరోధకతను పెంచుతుంది.
* ఈ పండు భిన్నమైన రుచినిస్తుంది. వీటిలో ఎక్కువగా విటమిన్ కె, ఈ, సి, ఫోలేట్,
పొటాషియం లభిస్తాయి. కేలరీలు తక్కువగా ఉండటంతో ఎలాంటి ఇబ్బందులు రావు.
* కివిలో ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. వీటితో మధుమేహం అదుపులో ఉంటుంది.
కార్డియోవాస్కూలర్ ను అదుపులో ఉంచుతుంది.
* విటమిన్ సి అధికంగా ఉండటంతో ఊపిరితిత్తుల సమస్యను సమర్థంగా నియంత్రిస్తుంది.
ఆస్తమా ఉంటే తగ్గిస్తుంది. చిన్నారులకు మరింత బాగా పని చేస్తుంది.
* జీర్ణ వ్యవస్థ క్రమం తప్పకుండా చూస్తుంది. విరేచనాలయినా తగ్గిస్తుంది.
పొటాషియం, ఎలక్ట్రోలైట్లు ఉండటంతో ఆహారం సజావుగా జీర్ణమవుతుంది.
* క్యాన్సర్ రాకుండా చూడటమే కాదు వచ్చినా నియంత్రించే శక్తి కివి
పండ్లకుంటుంది. పెద్ద పేగు క్యాన్సర్ రాకుండా ఉంటుంది. రోగ నిరోధకతను పెంచి
వ్యాధులు రాకుండా చేస్తుంది.
* పొటాషియం ఎక్కువగా ఉండటంతో గుండె సంబంధిత జబ్బులు రాకుండా ఉంటాయి. తరచుగా
పండ్లను తినడంతో సీజనల్ జబ్బులు కూడా రావు.
అధిక బరువు ఉన్నవారు కివిని తరచుగా తినడంతో తొందరగా తగ్గిపోతారు. ఎలాంటి
రుగ్మతలు రాకుండా వ్యాయామంతో పాటు వీటిని తీసుకుంటే మంచి ఫలితం వస్తుంది.
* వయసు పెరుగుతున్న కొద్దీ కంటి చూపు కూడా తగ్గుతుంది. కంటి సమస్యలు వస్తాయి.
ఈ సమస్యను తగించడానికి కివి తోడ్పడుతుంది.
* మన శరీరంలో కీలకమైన శరీర భాగం కాలేయం. ఇది ఆరోగ్యంగా ఉంటేనే ఎలాంటి సమస్యలు
రావు. కీవితో దానికొచ్చే సమస్యలు తగ్గిపోతాయి. ఫ్యాటీ లివర్ ను తగ్గించే
వీలుంది.