మాస్టర్’ మూవీ విజయం తర్వాత లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం
‘లియో’. ఈ చిత్రంలో విజయ్ దళపతి,త్రిష జంటగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ
చిత్రంలో అర్జున్, సంజయ్ దత్, ప్రియా ఆనంద్, మన్సూర్ అలీఖాన్, గౌతమ్ మీనన్,
మిస్కిన్ తదితరులు ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. శుక్రవారంతో ఈ మూవీ
చిత్రీకరణ మొత్తం పూర్తయింది. ఈ విషయాన్ని దర్శకుడు లోకేష్ తన సోషల్ మీడియా
ద్వారా తెలియజేసాడు. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేయడానికి 125 రోజులు పట్టింది.
దీనికి సపోర్ట్ చేసిన కాస్ట్ అండ్ క్రూ అందరికీ థ్యాంక్స్, వీరంతా మనసు పెట్టి
చేసిన సినిమా ఇది. ఈ జర్నీ నాకు వ్యక్తిగతంగా చాలా దగ్గరైంది. గర్వంగా ఉంది
అబ్బాయిలు’ అంటూ తన టీమ్ ఉన్న ఫొటోను పోస్ట్ చేశాడు. సెవెన్ స్క్రీన్ స్టూడియో
బ్యానర్ పై లలిత్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనిరుధ్ ఈ సినిమాకి
స్వరాలు అందిస్తున్నాడు. అక్టోబర్ 19న సినిమా ప్రేక్షకులముందుకు రానుంది.
ఇప్పటికే విడుదలైన విజయ్ లుక్, టీజర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.