ఇటీవల ‘నాయకుడు’ సినిమాతో ప్రేక్షకులను పలకరించింది కీర్తి సురేష్. త్వరలో
చిరంజీవికి చెల్లెలి పాత్రలో ‘భోళా శంకర్’ చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు
రాబోతోంది. మరో మూడు తమిళ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్న ఆమె తాజాగా ఓ
యాక్షన్ థ్రిల్లరికి కమిట్ అయింది. ఈ చిత్రానికి దర్శకత్వం గణేష్ రాజ్.
సుల్తాన్, ఖైదీ, ఖాకీ లాంటి సూపర్ హిట్ మూవీస్ తీసిన డ్రీమ్ వారియర్ పిక్చర్స్
దీన్ని నిర్మిస్తోంది. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.
హీరోయిన్ కీర్తి సురేష్ తో పాటు నిర్మాతలు ఎస్.ఆర్. ప్రకాష్ బాబు, ఎస్.ఆర్.
ప్రభు, దర్శకుడు గణేష్ రాజ్ తదితరులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇదొక
ఫిమేల్ ఓరి యెంటెడ్ మూవీ, ఎక్సైట్ చేసే స్క్రీన్ ప్లే ఆసక్తికరమైన ట్విస్టులతో
ప్రేక్షకులకు థ్రిల్లింగ్ అనుభవాన్ని ఇస్తుందని, కీర్తి సురేష్ సరికొత్త
పాత్రలో కనిపించనుందని మేకర్స్ చెబుతున్నారు.