తాగడంతో అనేక ప్రయోజనాలు పొందవచ్చు. ముఖ్యంగా గొంతునొప్పి, జలుబు, సైనస్ నుంచి
ఉపశమనం పొందవచ్చు.
ఇన్ఫెక్షన్ లు దూరం:
ఉప్పునీటిని పుక్కిలించడంతో జ్వరం నుంచి ఉపశమనం పొందవచ్చు. ఉప్పునీటిని
తీసుకోవడంతో ఒకసారి వచ్చిన ఇన్ఫెక్షన్ రెండోసారి సోకే అవకాశం చాలా వరకు
తగ్గుతుంది.
గొంతు నొప్పి ఉండదు:
జలుబు, జ్వరంతో బాధపడుతున్న సమయంలో గొంతు నొప్పి అధికంగా ఉంటుంది. ఆ సమయంలో
ఉప్పునీటిని పుక్కిలించడం ద్వారా తేలికగా ఉపశమనం పొందవచ్చు.
నోటి అల్సర్లు:
నోటి అల్సర్లను తగ్గించడంలో ఉప్పు నీరు సహాయపడుతుంది. ఉప్పునీటిని
పుక్కలించడంతో అల్సర్లు తగ్గుతాయి. నొప్పి సైతం కంట్రోల్లో ఉంటుంది.
ఎముకలు దృఢం:
ఉప్పు నీటిలో కాల్షియం అధికంగా ఉంటుంది. ఇది
సహాయపడుతుంది. ఉప్పు నీరు తాగడంతో ఎముకల
ఎముకలను బలంగా మార్చడంలో సాంద్రత పెరుగుతుంది.
ప్రశాంతమైన నిద్ర:
నిద్రలేమి సమస్యతో బాధపడేవారు ఉప్పు నీటిని తీసుకోవడం మంచిది. ఉప్పు నీరు
శరీరంలో ఏర్పడే ప్రమాదకర ఒత్తిడి హార్మోన్లను నియంత్రిస్తుంది. దీంతో మనసు
ప్రశాంతంగా మారి నిద్ర వస్తుంది.
శ్వాసకోస సమస్యలు:
శ్వాసకోస సమస్యలతో ఇబ్బంది పడేవారు ఉప్పునీటిని తీసుకోవడం ఉత్తమం. ఇది వైరల్,
బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లను దూరం చేస్తుంది. శ్వాసవ్యవస్థను ఆరోగ్యంగా
మార్చుతుంది.
మృదువైన చర్మం:
ఉప్పునీటిలో సల్ఫర్, క్రోమియం వంటి మూలకాలు ఉంటాయి. ఇవి చర్మాన్ని మృదువుగా
మార్చుతాయి. చర్మాన్ని పరిశుభ్రంగా ఉంచుతాయి.
దంతాల ఆరోగ్యం:
దంతాలను ఆరోగ్యంగా మార్చడంలో ఉప్పు నీరు సహాయపడుతుంది. ఉప్పు నీరు దంతాల
చిగుళ్లను రక్షించడంలో సరైన పాత్రను పోషిస్తుంది. నోటి లాలాజలంలోని చెడు
బ్యాక్టీరియాను నియంత్రిస్తుంది.