పొద్దుతిరుగుడు విత్తనాలు అత్యంత పోషకమైనవి.వీటిలో ఆరోగ్యకరమైన కొవ్వులు,
శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు అధికంగా లభిస్తాయి. ఇప్పుడు
పొద్దుతిరుగుడు గింజలు తినటం ద్వారా ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం..
శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు అధికంగా లభిస్తాయి. ఇప్పుడు
పొద్దుతిరుగుడు గింజలు తినటం ద్వారా ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం..
ప్రయోజనాలు:
1.పొద్దుతిరుగుడు గింజల్లో ఉండే సెలీనియం ఇన్ఫ్లమేషన్, ఇన్ఫెక్షన్ తో
పోరాడడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
2.పొద్దుతిరుగుడు విత్తనాల్లో విటమిన్ ఇ, జింక్, సెలీనియం పుష్కలం.
3.రోగనిరోధక శక్తిని పెంచి దీర్ఘకాలిక వ్యాధులను నివారిస్తుంది.
4.రక్తనాళాల సంకోచానికి కారణమయ్యే ఎంజైమ్ లను నాశనం చేసే సమ్మేళనం ఉంటుంది.
5.రక్తపోటు, గుండెపోటు ప్రమాదాలను తగ్గిస్తాయి.
6.పొద్దుతిరుగుడు గింజల్లో ఉండే మెగ్నీషియం ధమనుల గోడలపై రక్తపోటును
నివారిస్తుంది.
7.ప్రతి రోజూ పొద్దుతిరుగుడు గింజలను తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను
తగ్గిస్తుంది.