ఎర్ర తోటకూరను తినటం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిని తినటం వల్ల
లాభాలేంటో చూద్దాం..
లాభాలేంటో చూద్దాం..
1. ఎర్ర తోటకూరలో విటమిన్ ఏ. విటమిన్ సి, విటమిన్ బి, యాంటీ ఆక్సిడెంట్లు
పుష్కలంగా ఉంటాయి.
2. రక్తహీనత సమస్యతో బాధపడుతున్న వారు, ఎర్ర తోటకూరను తినటం ద్వారా రక్తహీనత
సమస్య తగ్గుముఖం పడుతుంది.
3. పేగుల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోకుండా ఎర్ర తోటకూరను దోహదపడుతుంది.
4. దీనిని తినటం వల్ల నీరసం, అలసట వంటి సమస్యలు తగ్గుతాయి.
5. ఇందులోని పోషకాలు రోగనిరోధక శక్తిని పెంచి ఎముకలు, దంతాలు దృఢంగా చేస్తుంది.