ఆది పినిశెట్టి, హన్సిక జంటగా నటిస్తున్న చిత్రం… ‘పార్ట్ నర్’. ఈ
చిత్రానికి మనోజ్ దామోదరన్ దర్శకత్వం వహించగా పన్ ఫుల్ ఎంటర్టైన్మెంట్స్
పతాకంపై మురళీర్ రెడ్డి నిర్మిస్తున్నారు. మంగళవారం ఈ సినిమా ట్రైలర్ నీ
ప్రముఖ దర్శకుడు మారుతి విడుదల చేశారు. “సైంటిఫిక్ ఫాంటసీ అంశాలతో రూపొందిన
హాస్య ప్రధానమైన సినిమా ఇది. ఊహించని ఓ సంఘటన ఎవరెవరిని ఎలా ప్రభావితం
చేసిందన్నది ఆసక్తికరం. అది పిని శెట్టి, యోగిబాబు, హన్సిక కలిసి చేసే సందడి
నవ్విస్తుంది. పల్లక్ లల్వానీ కీలక పాత్రలో కనిపిస్తుంది అని తెలిపింది
చిత్ర యూనిట్. ఈ సినిమా ఆగస్టు 25న ప్రేక్షకులముందుకు రాబోతుంది.