హృతిక్ రోషన్, దీపికా పదుకొణె జంటగా రూపొందుతున్న చిత్రం ‘ఫైటర్.సిద్ధార్థ్
ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు.అనిల్ కపూర్ కీలక పాత్ర పోషిస్తున్నారు.
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మంగళవారం ఈ సినిమా ఫస్ట్ లుక్ నీ విడుదల
చేశారు. ఇందులో హృతిక్, దీపిక, అనిల్ కపూర్ ముగ్గురు భారత వాయుసేన అధికారులుగా
కనిపిస్తున్నారు. చిత్రాన్ని విజువల్ వండర్.గా తీర్చిదిద్దుతామని రూపకర్తలు
చెబుతున్నారు. కథానాయకుడు హృతిక్ రోషన్ ఈ ఫస్ట్ లుక్ గ్లింప్స్ ను సామాజిక
మాధ్యమాల్లో పంచుకుంటూ ‘వందేమాతరం.. 75వ గణతంత్ర దినోత్సవానికి ఒకరోజు ముందు,
జనవరి 25న థియేటర్లలో మిమ్మల్ని కలుస్తాం’ అనే ట్వీట్ ని రాసుకొచ్చారు. వాస్తవ
సంఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని సిద్ధార్థ్ ఆనంద్, జ్యోతి
దేశ్పాండే, అజిత్ అంధారే, మమతా ఆనంద్, రామన్ చిబ్, అంకు పాండే సంయుక్తంగా
నిర్మిస్తున్నారు.