ఆహారం మన ఆరోగ్యానికి అవసరం. కానీ ఉపవాసం చేయడం వల్ల ఇంకా ఎంతో ఆరోగ్యంగా
ఉండేలా చేస్తుంది.అప్పుడప్పుడు ఉపవాసం చేస్తే ఆరోగ్యపరంగా ఎన్నో లాభాలు
ఉన్నాయి.
ఉండేలా చేస్తుంది.అప్పుడప్పుడు ఉపవాసం చేస్తే ఆరోగ్యపరంగా ఎన్నో లాభాలు
ఉన్నాయి.
1.ఉపవాసం చేయడం వల్ల నీరసం వస్తుందని అనుకుంటారు. కానీ చేయడం వల్ల పొట్ట
క్లీన్ అవుతుంది.
2.ఒక పూట ఆహారం మానేసినంత మాత్రాన శరీరం పూర్తిగా నీరసించి పోదు.
3.ఉపవాస సమయంలో నీరు అధికంగీ తీసుకోవాలి. రెండు నుంచి మూడు లీటర్లు నీళ్లు
తాగాలి.
4.ఉపవాసం చేయడం వల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుంది.
5.ఎన్నో రకాల వ్యాధుల వచ్చే ముప్పును ఉపవాసం తగ్గిస్తుంది.
6.ఉపవాసాన్ని ముగించేటప్పుడు ఆరోగ్యకరమైన ఆహారాలతో ముగించాలి.