అనుష్క, నవీన్ పొలిశెట్టి ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కుతున్న చిత్రం ‘మిస్
శెట్టి మిస్టర్ పొలిశెట్టి’. మహేశ్ బాబు. పి దర్శకత్వం వహిస్తున్నారు. యు. వి.
క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. సెప్టెంబరు 7న చిత్రం
ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నెల 21న ట్రైలర్ ను విడుదల చేయనున్నట్టు
శనివారం చిత్రబృందం తెలిపింది. నవీన్ పొలిశెట్టి ఇందులో స్టాండప్ కమెడియన్
పాత్రలో నటిస్తుండగా, అనుష్క చెఫ్ గా కనిపించనున్నారు. అభినవ్ గోమటం,
మురళీశర్మ, తులసి తదితరులు నటించిన ఈ చిత్రాన్ని తెలుగుతోపాటు, తమిళ, కన్నడ,
మలయాళ భాషల్లో విడుదల చేయనున్నారు.