కలలు కనడానికి న్యూయార్క్ మంచి ప్రదేశం అంటుంటారు. నా కెరీర్ ని నేనిక్కడే
ప్రారంభించాను. నా తొలి సినిమా ‘ఏ మాయ చేశావే’ షూటింగ్ ఇక్కడే జరిగింది.
అప్పుడు నేనో చిన్న పిల్లని. ఎలా ముందుకెళతున్న అనే క్లూ అప్పుడు నాకు లేదు.
కానీ, పెద్ద కల కనేంత ధైర్యం మాత్రం ఉంది. 14 ఏళ్ల తర్వాత మళ్లీ ఇక్కడ..అంటూ
సోషల్ మీడియా వేదికగా సమంత పేర్కొన్నారు. అమెరికాలోని న్యూయార్క్ నగరంలో
జరిగిన 41వ వార్షిక భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు సమంత. ఈ
సందర్భంగా ఈ బ్యూటీ ఆ నగరంలో ‘ఏ మాయ చేశావే’ చిత్రీకరించిన రోజులను గుర్తు
చేసుకుని పై విధంగా స్పందించారు.