నితిన్, రష్మిక జంటగా వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘భీష్మ’. ఈ
సినిమా సూపర్ హిట్ అయ్యింది. అదే సెంటిమెంట్ తో ఈ ముగ్గురూ మరో చిత్రానికి
శ్రీకారం చుట్టారు. అయితే అనుకోని పరిస్థితుల్లో ఈ చిత్రం నుంచి రష్మిక
వైదొలగింది. ఆమె స్థానంలో ఇప్పుడు శ్రీలీల వచ్చి చేరింది. ప్రస్తుతం హైదరాబాద్
లో షూటింగ్ జరుగుతోంది. ఇది వరకే రష్మికతో కొన్ని సన్నివేశాలు తెరకెక్కించారు.
ఇప్పుడు వాటిని శ్రీలీలతో రీషూట్ చేస్తున్నారని తెలుస్తోంది. మైత్రీ మూవీస్
రూపొందిస్తున్న ఈ చిత్రం 2024 ప్రధమార్థంలో విడుదల కానుంది. నితిన్, శ్రీలీల
జోడీకి ఇది రెండో సినిమా. వీరిద్దరూ కలిసి నటిస్తున్న ‘ఎక్స్ ట్రా’ ఇప్పుడు
సెట్స్ పైన ఉంది.