తిరుమల : జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్ శనివారం కుటుంబ సమేతంగా
తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారి ఆలయంకు చేరుకున్న వీరు
ముందుగా ధ్వజ స్థంభానికి మొక్కి మొక్కులు చెల్లించుకుని శ్రీవారిని
దర్శించుకున్నారు. అనంతరం రంగనాయక మండపంలో వేద పండితులు ఆశీర్వచనం పలికి
తీర్థప్రసాదాలు అందచేశారు.