ప్రేమ, వ్యక్తిగత జీవితంపై ప్రభావం చూపే సోషల్ మీడియా నెగిటివిటీని ఎలా
ఎదుర్కొంటాడో వివరించాడు విజయ్ వర్మ. రీసెంట్ గా కరీనా కపూర్, జైదీప్ అహ్లావత్
లతో కలిసి ఆయన నటించిన ‘జానేజాన్’ ఫస్ట్ లుక్ రిలీజ్ అయిన సందర్భంగా ఓ
ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ మేరకు కొత్తలో నెగెటివ్ కామెంట్స్ చూసి ఆందోళన
చెందేవాడిని. చాలాసార్లు టాక్సిక్ ప్లేస్ లో ఉన్నట్లు భావించాను. ముఖ్యంగా మా
ప్రేమ జీవితంపై బ్యాడ్ కామెంట్లు బాధించాయి. అయితే ఈ నెగెటివిటి ఎలా
పనిచేస్తుందో నేను జాగ్రత్తగా గమనించాను. ట్రోలర్స్ కుఅంత సులభంగా దొరకకుండా
మన పనులకు సంబంధించిన విషయాలను సామరస్యంగా ఉంచాలని తెలుసుకున్నాను. ఎందుకంటే
మన గురించి ఏ విషయాన్ని ప్రజలు ఖచ్చితంగా రహస్యంగా ఉంచలేరు. మనమీద ప్రేమ
చూపించినప్పటికీ వ్యక్తిగత విషయాలపైనే క్యూరియాసిటీ ఎక్కువ. కాబట్టి
‘ట్రోలర్స్ కు చిక్కకుండా ఉండటమే నా పని’ అని చెప్పాడు. అలాగే ప్రేమను
ఎల్లప్పుడూ షరతులు లేని పాఠంగా అభ్యసించగలగాలని, ఒకరి మంచి, చెడు.. ఎక్కువ
తక్కువలను చూపే చోట అది ఎక్కువకాలం నిలవదని తెలిపాడు. ఇక ఈ ‘జానే జాన్’ నెట్
ఫ్లిక్స్ వేదికగా సెప్టెంబర్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.