బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ మరోసారి తన భార్య, నటి కత్రినా కైఫ్ తనకున్న
అనుంబంధాన్ని పంచుకున్నాడు. భార్య పట్ల తనకున్న ప్రేమ, అభిమానాన్ని
పంచుకున్నాడు. ఈ క్రమంలోనే తాజా ఇంటర్వ్యూలో పాల్గొన్న విక్కీ..తనకు
సంబంధించిన ఏ గుడ్ న్యూస్ అయినా మొదట కత్రినాతోనే షేర్ చేసుకుంటానని చెప్పాడు.
అలాగే తన జీవితంలో వివాహాన్ని అత్యంత విలువైన జ్ఞాపకంగా పేర్కొన్న ఆయన..
కత్రినాతో నా పెళ్లి ఎంతో విలువైనా జ్ఞాపకాలలో ఒకటి. అవి నా జీవితంలో అత్యంత
సంతోషకరమైన రోజులు అవి. నేను కత్రినాతో నా మొదటి ఆడిషన్ చేసినప్పుడు దాని
గురించి మా అమ్మకు చెప్పాను. ఆమె ఆనందంతో డ్యాన్స్ చేయడం ప్రారంభించింది.
అలాంటి అనేక క్షణాలు నా జీవితంలో ఎన్నో ప్రత్యేక మధురానుభూతుల్ని అందించాయి.
ఒక్క మాటలో చెప్పాలంటే ఆమెతో గడిపే క్షణాలన్నీ నాకు చాలా ప్రత్యేకమైనవి. ఈ
విషయంలో నేను నిజంగా అదృష్టవంతుడిని అంటూ చెప్పుకొచ్చాడు విక్కీ.