ఏర్పడతాయి.కిడ్నీలలో రాళ్ల ఏర్పడకుండా నివారించడంలో ఈ ఆహార పదార్థాలు ముఖ్య
పాత్ర వహిస్తాయి. అవి ఏమిటంటే..
ఉప్పుకి దూరంగా:
ఉప్పు వల్ల మూత్రంలో క్యాల్షియం డిపాజిట్స్ పెరుగుతాయి.
అధిక ప్రోటీన్ వద్దు:
జంతు సంబంధ ప్రొటీన్ వల్ల యూరిక్ ఆసిడ్ పెరగవచ్చు. అందువల్ల సిట్రేట్ ఉత్పత్తి
తగ్గుతుంది
సిట్రేట్:
సిట్రేట్ కిడ్నీ స్టోన్స్ నివారించడంలో ముఖ్య పాత్ర వహిస్తుంది.
పాలకూర:
కిడ్నీ స్టోన్స్ సమస్య ఉన్న వారు పాలకూర తినకపోవడమే మంచిది.
బీట్ రూట్ వద్దు:
బీట్ రూట్ ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ కిడ్నీ స్టోన్స్ ఉన్నవారికి సమస్యను
తీవ్రం చెయ్యవచ్చు.
కూల్ డ్రింక్స్ దూరంగా:
సోడా కలిగిన కూల్ డ్రింక్స్ కూడా తీసుకోవద్దు. వీటివల్ల కిడ్నీలో రాళ్లు
ఏర్పడవచ్చు.
వేపుడు పదార్థాలకు దూరంగా:
ఫ్రెంచ్ ఫ్రైస్, చిప్స్ కూడా తినొద్దు
చెక్కెర పదార్థాలు:
సంతృప్త చక్కెరలు కూడా తగ్గించి తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది.